తెలంగాణలో కరోనా తీవ్రత ...101 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి

 


హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 18,252 పరీక్షలు నిర్వహించగా.. 101 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి రాగా ఒకరు మృతి చెందారు. మరోవైపు కొవిడ్‌ నుంచి 197 మంది కోలుకున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాలు..