విశాఖలో రూ.153 కోట్లతో సొంతంగా స్టేట్‌ డేటా సెంటర్‌ వి

 


రూ.153 కోట్లతో సొంతంగా స్టేట్‌ డేటా సెంటర్‌ విశాఖలో రూ.83.4 కోట్లతో ప్రైమరీ సైట్‌ రూ.69.67 కోట్లతో కడపలో డిజాస్టర్‌ రికవరీ సైట్‌ సైబర్‌ సెక్యూరిటీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఈ-గవర్నెన్స్‌లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న వెబ్‌సైట్లు, అప్లికేషన్ల నిర్వహణను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌(ఏపీటీఎస్‌)కు బదలాయించడమే కాకుండా సొంతంగా స్టేట్‌ డేటా సెంటర్‌ (ఎస్‌డీసీ)ను ఏర్పాటు చేయనుంది.