ఎల్‌పీజీ సిలిండర్ ధర 25 రూపాయలు పెంపు

 

ఎల్‌పీజీ సిలిండర్ ధర 25 రూపాయలు పెంపు వాణిజ్య సిలిండర్ ధర 184 రూపాయలు పెంపు 

..

 ఒక వై పు పెట్రో మంట, మరో వైపు వంట గ్యాస్‌ ధర పెంపు సామాన్య ప్రజల్లో గుండెల్లో బాంబులై పేలుతున్నాయి. దేశంలో ఇప్పటికే నింగిని తాకిన పెట్రో ధరలతో ప్రజలు నానా తంటలు పడుతుంటే తాజాగా పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర సెగలు మరో షాకిచ్చాయి.