బుస్సాపూర్‌ డంపింగ్‌ యార్డులో పారిశుద్ధ్య కార్మికుడి యూనిఫాం తో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
 సిద్దిపేట: జిల్లాలోని బుస్సాపూర్‌ డంపింగ్‌ యార్డులోని తడి, పొడి చెత్తను వేరుచేసే యంత్రాన్ని మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుడి యూనిఫాం వేసుకుని అక్కడున్న కార్మికులతో కలిసి పనిచేశారు. మంత్రి మాట్లాడుతూ, వ్యర్థం అనుకున్న ప్రతి వస్తువును ఉపయోగకరంగా మార్చుకోవచ్చని చెప్పారు