అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ కి ...

 


అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ చేరుకున్నారు. ఆయన పర్యటనకు ముందు రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫూల్ బగన్ ప్రాంతంలో ఉత్తర కోల్కతా బీజేప అధ్యక్షుడు శివాజీ సింఘా రాయ్, పార్టీ నేత సువేందు అధికారి, శంకుదేబ్ పాండలపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శివాజీ సింఘూ రాయ్ గాయపడ్డారు. ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జాకిర్ హుస్సేన్పై బాంబు దాడి జరిగింది.