అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర :మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి

 


కేంద్రం రైతుల నడ్డి విరుస్తోంది అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభం అచ్చంపేట రూరల్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల వెన్ను విరుస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, పంటలకు మద్దతు ధర కల్పించాలంటూ నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో 'రాజీవ్‌ రైతు భరోసా'పేరిట ఆదివారం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు....