దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట

 


దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి మూడు రోజుల భారీ లాభాల అనంతరం మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కరెక్షన్ కు గురవుతున్నాయి కీలక సూచీలు నష్టాలతో కొనసాగుతున‍్నప్పటికీ 50వేలకు ఎగువన సెన్సెక్స్‌, నిఫ్టీ 14,700కు పైన స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 20 పాయింట్ల స్వల్ప నష్టం నమోదు చేయగా నిఫ్టీ 14,800 పాయింట్ల ఎగువన కదలాడుతున్నాయి.