తగ్గిన ఉల్లి ధర

 


మార్కెట్‌లో కిలో రూ. 25-30 వారంలోనే రూ. 15-20 తగ్గుదల మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి పెరిగిన దిగుమతి  రాష్ట్రంలో ఉల్లి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తెలంగాణలో ఈ సీజన్‌లో ఉల్లి సాగు అసలు లేకపోయినా... పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి అవుతుండటంతో ధరలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విస్తృతి నేపథ్యంలో ప్రధాన పట్టణాల్లో మార్కెట్లలో తగ్గిన డిమాండ్‌