భారత మార్కెట్‌లో రియల్‌మి 8, రియల్‌మి 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు విడుదల.

 


చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మార్కెట్‌లో రియల్‌మి 8, రియల్‌మి 8 ప్రో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. బుధవారం సాయంత్రం 7.30 గంటలకు జరగనున్న కార్యక్రమంలో రియల్‌మి 8, రియల్‌మి 8 ప్రో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. రియల్‌మి 8 ఫోన్ రూ. 15,000, రియల్‌మి 8 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ.25,000 ఉంటుందని కంపెనీ పేర్కొంది.