తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రంగాల వారిగా కేటాయింపులు.

 


తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రంగాల వారిగా కేటాయింపులు: రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్ద పీఠ వేశారు. వ్యవసాయ రంగానికి రూ. 25వేల కోట్లు కేటాయించింది. రైతు బంధు కోసం 14800 కోట్లు, రైతు రుణమాఫీ కోసం 5,225 కోట్లు , రైతు బీమా కోసం 1200 కోట్లు కేటాయించింది. మూసీ సుందరీకరణకు రూ. 200కోట్లు, హైదరాబాద్ లో ఉచిత నీటి సరఫరాకు 250 కోట్లు మెట్రో రైలు - రూ. 1000 కోట్లు, పురపాలక,పట్టణాభివృద్ధి కోసం రూ. 15,030 కోట్లు విద్యుత్ రంగానికి - రూ.11,046 కోట్లు, పరిశ్రమల శాఖకు - రూ.3,077 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ. 6,295 కోట్లు పాఠశాల విద్య- రూ. 11735 కోట్లు, ఉన్నత విద్య రూ. 1,873 కోట్లు, కొత్త విద్యా పథకాలకు రూ. 4,000 కోట్లు , ఐటీ రంగానికి రూ.360 కోట్లు, దేవాదాయ శాఖకు రూ.720 కోట్లు, హోం శాఖకు రూ.6,465 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.8,788 , రీజనల్ రింగ్ రోడ్డుకు భూ సేకరణ కోసం రూ.750 కోట్లు , పౌర సరఫరాల శాఖకు రూ.2,363 కోట్లు, చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.338 కోట్లు, బీసీ కార్పోరేషన్ కు రూ.1000 కోట్లు, గీత కార్మికుల సంక్షేమానికి రూ.25 కోట్లు, ఎస్సీ సంక్షేమానిథికి రూ.21,306 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 12,304 కోట్లు సాంస్కృతిక,పర్యాటక రంగానికి రూ.726 కోట్లు, స్త్రీ,శిశు సంక్షేమశాఖకు రూ.1,502 కోట్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి రూ.11,000 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ.29,271కోట్లు, సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు రూ.2,750కోట్లు