పదివేల పరుగులు సాధించిన తొలి ఇండియన్ విమెన్ క్రికెటర్‌గా మిథాలీరాజ్ రికార్డు

 


హైదరాబాద్ నగరానికి చెందిన మిథాలీ రాజ్ 1999లో జాతీయ విమెన్ క్రికెట్ జట్టులో తొలిసారి ఎంట్రీ సుమారు 22 ఏళ్ళుగా భారతీయ జట్టుకు ప్రాతినిధ్యం 3/7Mithali Raj 02 వెనక్కి తిరిగి చూడని విధంగా 22 ఏళ్ళుగా జాతీయ జట్టుకు సేవలందిస్తున్నారు. తొలి నాళ్ళలో తన తండ్రి దురైతో కలిసి క్రికెట్ స్టేడియంలోకి ఎంటరయ్యేపుడు ఈ అమ్మాయి ఇంతకాలం క్రికెట్ ఆడుతుందని ఎవరూ అనుకోలేదు. 4/7Mithali Raj 03 మిథాలీరాజ్ తాజాగా అన్ని ఫార్మెట్లలో కలిపి పదివేల పరుగులు పూర్తి 5/7Mithali Raj 05 ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్ 6/7Mithali Raj 06 విమెన్ క్రికెట్ మిథాలీ రాజ్ వేలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ 7/7Mithali Raj 07 అన్ని ఫార్మెట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి మొత్తం పదివేల పరుగులు సాధించిన తొలి ఇండియన్ విమెన్ క్రికెటర్‌గా మిథాలీరాజ్ రికార్డు సాధించారు