బీట్ రూట్ పకోడీ తయారు చేయు విధానం.

 


బ్రెడ్‌ రోల్స్‌ కావలసినవి: బ్రెడ్‌ స్లైస్‌ - 10(అంచులు తొలగించి పెట్టుకోవాలి), క్యారెట్‌ తురుము - 1 కప్పు, పనీర్‌ తురుము - పావు కప్పు, ఉల్లిపాయ - 1(సన్నగా తరగాలి), పచ్చి మిర్చి - 2(చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), మిరియాల పొడి - పావు టీ స్పూన్, వెన్న - 1 టీ స్పూన్‌, కారం - అర టీ స్పూన్, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. కళాయిలో వెన్న వేసుకుని, కరిగిన వెంటనే అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్‌ తురుము వేసి దోరగా వేయించుకోవాలి. అనంతరం పనీర్‌ తురుమును కూడా వేసి వేయించుకోవాలి.