ఏపీలో కొత్తగా కొలువుదీరిన మేయర్, చైర్మన్లు.

 


ఏపీలో మొత్తం 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం దాదాపు పూర్తయ్యింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. వివిధ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. ఏపీలోని మునిసిపల్ కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు… విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ :- మేయర్‌గా భాగ్యలక్ష్మీ డిప్యూటీ మేయర్‌గా బెల్లం దుర్గ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్:- మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి విశాఖ డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్‌ విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ :- మేయర్‌గా విజయలక్ష్మి డిప్యూటీ మేయర్‌గా ముచ్చు నాగలక్ష్మి మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్:- మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ (తొలి రెండేళ్లు), చిటికిన వెంకటేశ్వరమ్మ (చివరి మూడేళ్లు) డిప్యూటీ మేయర్లుగా తొలి రెండున్నరేళ్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, చివరి రెండున్నరేళ్లు డిప్యూటీ మేయర్లుగా శీలం భారతి, మాడపాటి వెంకటేశ్వరమ్మ తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్:- మేయర్‌ డా.శిరీషా ఏకగ్రీవ ఎన్నిక డిప్యూటీ మేయర్‌గా ముద్ర నారాయణ చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్:- మేయర్‌గా అముద చిత్తూరు డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్‌ గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్:- మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు డిప్యూటీ మేయర్‌గా వనమా బాలవజ్ర బాబు ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ :- ఒంగోలు కార్పొరేషన్ మేయర్‌గా గంగాడ సుజాత డిప్యూటీ మేయర్‌గా వేమూరి సూర్యనారాయణ (బుజ్జి) కడప మునిసిపల్ కార్పొరేషన్ :- మేయర్‌గా సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నిక డిప్యూటీ మేయర్‌గా షేక్ ముంతాజ్ బేగం (మైనార్టీ విభాగం) అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ :- కార్పొరేషన్ మేయర్ వసీం సలీం డిప్యూటీ మేయర్‌గా దాసరి వాసంతి సాహిత్య రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మునిసిపల్ ఛైర్మన్ల జాబితా ఓసారి పరిశీలిద్దాం…. జిల్లా మునిసిపాలిటీ / నగర్ పంచాయతీ రిజర్వేషన్ కులం ఉప కులం ఛైర్మన్ శ్రీకాకుళం ఇచ్చాపురం మహిళలు (జీ) బీసీ రెడ్డికా పిలక రాజ్య లక్ష్మి పాలకొండ నగరపంచాయతీ ఎస్సీ (డబ్ల్యూ) ఎస్సీ మాదిగ వై రాధా కుమారి పలాస-కాశీబుగ్గ బీసీ (జీ) బీసీ కళింగ బల్లా గిరి బాబు విజయనగరం బొబ్బిలి బిసి (జి) టి కాపు బిసి బీసీ (జీ) బీసీ టీ కాపు సావు వెంకట మురళి కృష్ణారావు నెల్లిమార్ల నగర పంచాయతీ ఎస్సీ (డబ్ల్యూ) ఎస్సీ రెల్లి బంగారు సరోజిని పార్వతీపురం బీసీ (డబ్ల్యూ) బీసీ కె.వెలమ బోను గౌరీ ఈశ్వరి సాలూరు మహిళలు (జీ) బీసీ టీ కాపు పువెల్ల ఈశ్వరమ్మ విశాఖపట్నం నర్సీపట్నం ఎస్సీ (డబ్ల్యూ) ఎస్సీ మాల గుడిబండి ఆదిలక్ష్మి యలమంచలి బీసీ (డబ్ల్యూ) బీసీ గవారా పిల్ల రామ కుమారి తూర్పు గోదావరి అమలాపురం మహిళలు (జీ) బీసీ బలిజ సత్య నాగేంద్రమణి గొల్లప్రోలు నగరపంచాయతీ మహిళలు (జీ) బీసీ కాపు గాండే మంగతాయరు మండపేట బీసీ (డబ్ల్యూ) బీసీ టీ కాపు పావడ దుర్గా రాణి ముమిదివరం నగరాపంచాయతీ ఎస్సీ (జీ) ఎస్సీ మాల కామిడి ప్రవీణ్ కుమార్ పెద్దాపురం బీసీ (డబ్ల్యూ) బీసీ కె.వెలమ బోడు తులసి మంగతాయారు పిఠాపురం మహిళలు (జీ) బీసీ కాపు గండేపల్లి సూర్యవతి రామచంద్రాపురం మహిళలు (జీ) బీసీ కాపు గధమ్సే శ్రీదేవి డబ్ల్యూ సామర్లకోట మహిళలు (జీ) ఓసీ కాపు గంగీరెడ్డి దేవి తుని మహిళలు (జీ) బీసీ యాదవ యెలూరి సుధారాణి ఏలేశ్వరం నగరపంచాయతీ బీసీ (డబ్ల్యూ) బీసీ టీ కాపు అల్లామంద సత్యవతి పశ్చిమ గోదావరి జంగారెడ్డిగూడెం మహిళలు (జీ) బీసీ గౌడ బనా నాగలక్ష్మి కొవ్వూరు ఎస్సీ (డబ్ల్యూ) ఎస్సీ మాల మామిడి రత్నకుమారి నర్సాపూర్ బీసీ (డబ్ల్యూ) బీసీ అగ్నికుల క్షత్రియ బార్రి శ్రీ వెంకటరమణి నిదవవోలు జనరల్ ఓసీ కాపు భూపతి ఆదినారాయణ నందిగామ నగరపంచాయతీ మహిళలు (జీ) ఓసీ కమ్మ మాండవ వరలక్ష్మి నూజివీడు జనరల్ ఓసీ కాపు త్రివేణి దుర్గా పెడన బీసీ (డబ్ల్యూ) బీసీ దేవంగా బల్లా జ్ఞాన లింగ జ్యోత్స్న తిరువూరు నగర పంచాయతీ ఎస్సీ (జీ) ఎస్సీ మాల గామ్ కస్తూరిభాయ్ ఉయ్యూరు నగర పంచాయతీ జనరల్ ఓసీ కమ్మ వల్లభనేని సత్యనారాయణ గుంటూరు చిలకలూరిపేట ముస్లిం ముస్లిం ముస్లిం షేక్ రఫానీ మాచర్ల బీసీ (జీ) బీసీ వడ్డెర తురక కిషోర్ పిడుగురాళ్ల జనరల్ ఓసీ వైశ్య చిన్న సుబ్బారావు రేపల్లె ఎస్టీ (డబ్ల్యూ) ఎస్టీ ఎస్టీ కట్టా మంగమ్మ సత్తెనపల్లి మహిళలు (జీ) వైశ్య OC చలమచార్ల లక్ష్మి తూల్సీ ఓసీ వైశ్య చలమచర్ల లక్ష్మి తులసీ తెనాలి మహిళలు (జీ) బీసీ ముస్లిం సయ్యద్ ఖలీదా వినుకొండ బీసీ (జీ) బీసీ ముస్లిం దస్తగిరి ప్రకాశం అద్దంకి నగర పంచాయతీ ఎస్సీ (డబ్ల్యూ) ఎస్సీ మాదిగ లక్కెబోయిన ఇస్తారమ్మ చీమకుర్తి నగర పంచాయతీ బీసీ (జీ) బీసీ వడ్డెర చల్లా ఎంకులు చీరాల బీ (జీ) బీసీ పద్మశాలి జంజనం శ్రీనివాస్ రావు గిద్దలూరు నగర పంచాయతీ బీసీ (జీ) బీసీ యాదవ పాముల వెంకట సుబ్బయ్య కనిగిరి నగర పంచాయతీ బీసీ (జీ) బీసీ ముస్లిం అబ్దుల్ గఫర్ షేక్ మార్కాపురం జనరల్ ఓసీ వైశ్య చిర్లంచర్ల బాలమురళీ కృష్ణారావు చిత్తూరు మదనపల్లె మహిళలు (జీ) ఓసీ రెడ్డి మనుజ వి డబ్ల్యూ నగరి బీసీ (జీ) బీసీ ముదలియార్ పి జి నీలమంగళం పాలమనేరు బీసీ (డబ్ల్యూ బీసీ విశ్వకర్మ ఎస్ఎం పవిత్ర పుంగనూరు బీసీ (జీ) బీసీ ముస్లిం అలీమ్ బాషా పుత్తూరు ఎస్సీ (జీ) ఎస్సీ మాల ఎ హరి నెల్లూరు ఆత్మకూర్ (ఎన్) ఎస్టీ (జీ) ఎస్టీ యానాడీ గోపరం వెంకట్రామనమ్మ నాయుడుపేట ఎస్సీ (జీ) ఎస్సీ మాల కటకం దీపిక సూళ్లూరుపేట జనరల్ ఓసీ రెడ్డి డబ్బాల శ్రీమంత్‌రెడ్డి వెంకటగిరి బీసీ (జీ) బీసీ పద్మశాలి నక్కా భానుప్రియ కర్నూలు అదోని బీసీ (డబ్ల్యూ) బీసీ బోయ బీ.శాంత ఆళ్లగడ్డ జనరల్ ఓసీ రెడ్డి కే.రామలింగారెడ్డి ఆత్మకూర్ (కె) నగర పంచాయతీ మహిళల (జీ) బీసీ ముస్లిం డాక్టర్ మరూఫ్ ఆసియా డోన్ బెస్తా బిసి గంతా రాజేష్ బీసీ (జీ) బీసీ బెస్తా గంటా రాజేష్ గూడుర్ (కె) నగర పంచాయతీ ఎస్సీ (జీ) ఎస్సీ మాదిగ జూలపాల వెంకటేశ్వర్లు నందికోట్కూరు జనరల్ ఓసీ రెడ్డి దాశి సుధాకర్ రెడ్డి నంద్యాల ముస్లిం బిసి బీసీ (జీ) బీసీ ముస్లిం షేక్ మహబూబ్ ఉన్నీసా ఎమ్మిగనూర్ బీసీ (జీ) బీసీ కుర్ని కొడిగన్ శివన్న రఘు కడప బద్వేల్ జనరల్ ఓసీ రెడ్డి వంకమాళ్ల రాజగోపాల్‌రెడ్డి జమ్మలమదుగు నగర పంచాయతీ బీసీ (డబ్ల్యూ) బీసీ యాదవ వెల్పుల శివమ్మ మైదుకూరు జనరల్ ఓసీ బలిజ చంద్ర ప్రొదటూర్ బీసీ (జీ) బీసీ పద్మశాలి భీమునిపల్లి లక్ష్మి దేవి పులివెందుల బీసీ (జీ) బీసీ వడ్డెర వల్లెపు వరప్రసాద్ రాయచోటి జనరల్ బీసీ ముస్లిం షేక్ ఫయాజ్ బాషా ఎర్రగుంట్ల నగర పంచాయతీ జనరల్ ఓసీ రెడ్డి మూలె హర్షవర్ధన్ రెడ్డి అనంతపూర్ ధర్మవరం బీసీ (జీ) బీసీ పద్మశాలి లింగం నిర్మల గుత్తి మహిళ (జీ) బీసీ ముస్లిం డీ. వన్నూర్ బీ గుంతకల్ మహిళ (జీ) బీసీ బోయ ఎన్ భవానీ హిందూపూర్ జనరల్ బీసీ బోయ హెచ్.ఇంద్రజ కదిరి మహిళలు (జీ) బీసీ ముస్లిం పరికి నజీమున్నిసా కళ్యాణదుర్గం బీసీ (జీ) బీసీ బోయ తల్లారి రాజ్ కుమార్ మడకసిర నగర పంచాయతీ ఎస్సీ (జీ) ఎస్సీ మాదిగ మల్లక్క గారి లక్ష్మీనరసమ్మ పుట్టపర్తి నగర పంచాయతీ జనరల్ బీసీ బోయ ఓబులాపతి రాయదుర్గం బీసీ (జీ) బీసీ పద్మశాలి పోరల్లా శిల్పా తాడిపత్రి జనరల్ ఓసీ రెడ్డి ప్రభాకర్