మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులకు హాలీ డేస్‌

 


బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్... మే నెలలో బ్యాంకులకు ఎక్కువ సెలవులు రాబోతున్నాయి. మే నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులకు హాలీ డేస్‌ ఉండనున్నాయి. దీంతో పాటు కోవిడ్ నేపథ్యంలో ఆర్బీఐ కొన్ని నిబంధనలను విధించింది.


మే నెలలోని సెలవుల విషయానికి వస్తే..

మే 01 : మేడే

మే 02 : ఆదివారం

మే 07 : జమాతుల్ విదా

మే 08 : రెండో శనివారం

మే 09 : ఆదివారం

మే13 : ఈదుల్ ఫీతర్

మే14 : రంజాన్

మే16 : ఆదివారం

మే 22 : నాలుగో శనివారం

మే 23 : ఆదివారం

మే 26 : బుద్ద పూర్ణిమ

మే 30 : ఆదివారం

ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు కేవలం 4 గంటలు మాత్రమే తెరుచుకొనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి పగలు 2 గంటల వరకు మాత్రమే తెరవలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది.