బజాజ్ డస్కవర్ 125 సీసీ బైక్ కేవలం రూ.14 వేలకు

 


బైక్ కొనేందుకు రెడీ అవుతున్నారా? కొత్త బైక్ కొనాలంటే రూ.లక్ష కావాల్సిందే. అయితే ఇంత డబ్బు మీ వద్ద లేదా? దీంతో మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ బైక్ కొనొచ్చు. మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలంటే ఆన్‌లైన్‌లోనే మీకు నచ్చిన బైక్ ఎంచుకోవచ్చు. డ్రూమ్ అనే వెబ్‌సైట్‌లో మీకు చాలా ఆప్షన్లు ఉంటాయి. వీటిల్లో బజాజ్ బైక్ ఒకటి తక్కువ ధరకే లభిస్తోంది. బజాజ్ డస్కవర్ 125 సీసీ బైక్ కేవలం రూ.14 వేలకు లభిస్తోంది. ఇది 2007 మోడల్. ఈ బైక్ 80 వేల కిలోమీటర్లు తిరిగింది. హైదరాబాద్ సర్కిల్‌లో అందుబాటులో ఉంది. రూ.525 రిఫండబుల్ టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. తక్కువ ధరలో బైక్ కొనాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. తక్కువ ధరకే బైక్ కొనొచ్చు. అయితే సెకండ్ హ్యాండ్ బైక్ కొనేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. బైక్ డ్రైవ్ చేసి బాగుందా?


బాలేదా? అని చూసుకున్న తర్వాతనే బైక్ కొనాలి. అంతేకాని ఆన్‌లైన్ చూడటానికి బాగుందని.. డబ్బులు ఆన్‌లైన్‌లోనే కట్టేస్తే.. తర్వాత మోసపోవాల్సి రావొచ్చు.