దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం మే 16న ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఎగ్జామ్ కు 15 రోజుల ముందు కొత్త తేదీ వెల్లడిస్తామన్నారు. మిజోరాం, నాగలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో పరీక్ష యథావిధిగా నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు https://navodaya.gov.in/nvs/en/Home1లో చూడాలని పేర్కొంది.