సుకుమార్‌ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

 


.సుకుమార్‌ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాల్సిన సినిమా ఆగిపోయిందని వార్తలు రావడంతో.. ఆ వార్తలపై నిర్మాణ సంస్థ ఫాల్కన్‌ అధికారిక ప్రకటన చేసింది. ఇలాంటి రూమర్లు నమ్మవద్దని, త్వరలోనే విజయ్‌ దేవరకొండతో సుకుమార్‌ సినిమా ఉంటుందని స్పష్టం చేసింది. దర్శకుడు సుక్కు, హీరో విజయ్‌ దేవరకొండ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే ఈ సినిమా మొదలవుతుందని ప్రకటించింది.