దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి తీవ్రం

 


దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి  తీవ్రంగా వ్యాపిస్తోంది. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. రోజు రోజుకు కరోనా ఉధృతి రికార్డు స్థాయిలో పెరుగుతున్న​ నేపథ్యంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌-హాంకాంగ్‌మధ్య విమాన రాకపోకలను నిలిపివేయాలని హాంకాంగ్ విమానాయాన  శాఖ నిర్ణయించింది. ముంబై నుంచి హాంకాంగ్ వెళ్లే విమానాలన్నింటినీ ఏప్రిల్‌ 20నుంచి మే2 వరకూ రద్దు చేస్తున్నట్లు  ప్రకటించింది.