బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

 


ముంబైలోని ప్రభుత్వరంగ బ్యాంక్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. తన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ను బలోపేతం చేయడానికి సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్, ఈ–రిలేషన్‌షిప్‌ మేనేజర్, టెర్షరీ హెడ్, గ్రూప్‌ హెడ్, ప్రొడక్ట్‌ హెడ్‌–ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్, హెడ్‌–ఆపరేషన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డిజిటల్‌ సేల్స్‌ మేనేజర్, ఐటీ ఫంక్షనల్‌ అనలిస్ట్‌–మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్‌ 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 


► మొత్తం పోస్టుల సంఖ్య: 511