అజ్మెరాఆత్మారామ్ నాయక్ యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ ఫైనల్

 
ఈ రోజు ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి గ్రామ పంచాయతీ లోని కొత్త రహపల్లి గ్రామంలో లో అజ్మెరా ఆత్మారామ్ నాయక్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ ఫైనల్ పోరులో కొత్త రహపల్లి మరియు రాళ్లపేట తలపడనునాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదీగా బీజేపీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆత్మారామ్ నాయక్ గారు పాల్గొని  ఇరు జట్ల పోరును ప్రారంభించారు...

ప్రథమ బహుమతి 25116-00ఆత్మరమ్ గారు,

ద్వితీయ బహుమతి 15116-00 సిద్ధం శెట్టి సుహాసినిగారు ప్రదానోత్సవం చేయడం.

అలాగే ఈ టోర్నీలో రాళ్లపేట విజేతగా నిలిచింది..

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఖండ్రే విశాల్, bjym జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సప్త, బీజేయం జిల్లా నాయకులు నక్క చంద్రశేఖర్,ఆసిఫాబాద్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఫుల్గం విల్లాస్, యువమోర్చా మండల అధ్యక్షుడు ఉపరి తిరుపతి తదితరులు పాలోగోన్నారు.