బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నేడు (బుధవారం) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు

 


 బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నేడు (బుధవారం) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. అలాగే స్టాక్‌ ఎక్స్చేంజీలతోపాటు, ఫారెక్స్‌, డెట్‌, కమోడిటీ మార్కెట్లు కూడా పని చేయవు. మరలా తిరిగి గురువారం అన్ని మార్కెట్లు యథావిధిగా ప్రారంభమవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఎలాగో.. మహారాష్ట్రలో కూడా 'గుడి పడ్వా' పండుగ కూడా అలానే. అక్కడి ప్రజలు ఈ పండుగతోనే నూతన సంవత్సరం ఆరంభ దినంగా భావిస్తారు. దీని కారణంగా మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్‌ పనిచేయలేదు.