మంచు మనోజ్ కుమార్ ప్రస్తుతం 'అహం బ్రహ్మస్మి' అనే డిఫరెంట్ మూవీ

 


మంచు మనోజ్ కుమార్ ప్రస్తుతం 'అహం బ్రహ్మస్మి' అనే డిఫరెంట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆధ్యాత్మిక కోణంలో రూపొందుతోంది. ఇక అహం బ్రహ్మస్మి సినిమాలో ఒక గెస్ట్ రోల్ ఉంటుందని .. దాన్ని ఓ సీనియర్ హీరో పోషించబోతున్నాడంటూ .. కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఆ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునే అంటున్నారు. క్లైమాక్స్ లో కనిపించే ఆ గెస్ట్ రోల్ .. సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు.