టాప్‌-25లో సింగరేణి థర్మల్‌ కేంద్రం వరుసగా ఆరుసార్లు

 


సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం విద్యుత్‌ ఉత్పాదనలో జాతీయస్థాయిలో టాప్‌-25 విద్యుత్‌ కేంద్రాల్లో ఏడో స్థానాన్ని దక్కించుకుంది. ఏప్రిల్‌లో 98.57 శాతం ప్లాంట్‌ లోడు సామర్థ్యం (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌-పీఎల్‌ఎ్‌ఫ)తో ఈ ఘనతను సాధించింది. దేశవ్యాప్తం గా 250కి పైగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఉండగా... అందులో టాప్‌-25లో సింగరేణి థర్మల్‌ కేంద్రం వరుసగా ఆరుసార్లు నిలిచింది.