"రాధే శ్యామ్". అత్యధిక బడ్జెట్ తో ఫ్యాన్ ఇండియా లెవల్ లో.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా డైరెక్టర్ రాధా కృష్ణ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా "రాధే శ్యామ్". అత్యధిక బడ్జెట్ తో ఫ్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ కూడా హై లెవల్ లో ఉండటంతో ఈ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. కాగా ఈ సినిమా హిందీ నుండి ఒక్క థియేట్రికల్ హక్కులే 110 నుంచి 120 కోట్లు బిజినెస్ జరిగింది అని బాలీవుడ్ మీడియా టాక్. ఇంత బిజినెస్ జరిగినా కానీ సినిమా హిట్టు పడితే ఈ అమౌంట్ రాబట్టడం పెద్ద కష్టం ఏమి కాదు అంటున్నారు నార్త్ ప్రభాస్ ఫ్యాన్స్.