కొలొంబియా దేశంలో కుప్పకూలిన హెలికాప్టర్

 

కొలొంబియా దేశంలో హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాద ఘటనలో ఐదుగురు కొలంబియన్ పోలీసులు మరణించారు.యాంటీ నార్కొటిక్స్ పోలీసులతో కలిసి పనిచేస్తున్న కొలొంబియన్ పోలీసులు ఓ కేసు విచారణ కోసం హెలికాప్ట
రులో దక్షిణ బొలివర్ లోని కాంటాగల్లో మున్సిపాలిటీకి వెళుతుండగా ప్రమాదం జరిగింది. హెలికాప్టరు ప్రమాదవశాత్తు కుప్పకూలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు కొలొంబియన్ పోలీసులు మరణించారని కొలొంబియన్ అధ్యక్షుడు ఇవాన్ దుఖీ చెప్పారు. హెలికాప్టరు ప్రమాదంలో మరణించిన కొలొంబియన్ హీరోల కుటుంబాలకు ఆ దేశ అధ్యక్షుడు ఇవాన్ సంతాపం తెలిపారు. హెలికాప్టరు కూలిన ప్రదేశానికి ఆర్మీ అధికారులు హుటాహుటిన వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు.ఈ హెలికాప్టరు ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించా