భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ అతను భార్య ఐసోలేషన్ లోకి వె

 


భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ అతను భార్య ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఐపీఎల్ రద్దు కావడంతో ఇంటికి చేరుకున్న భువీ ఈ మధ్యే తండ్రిని కోల్పోయాడు. గత నెల కిందటి నెల 20న భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్ కాలేయ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇక తాజాగా భువీ అలాగే అతని భార్య నుపుర్ లో కరోనా లక్షలను కనిపించడంతో వారు ఐసోలేషన్ లోకి వెళ్లారు. వారితో పాటుగా భువీ తల్లి కూడా ఐసోలేషన్ లోకి వెళ్ళింది. అయితే వారి శాంపిల్స్ ను కరోనా టెస్ట్ కోసం తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ సహా, ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సిన భారత జట్టులో అతనికి చోటు దకించుకోలేక పోయాడు. అయితే శ్రీలంకకు వెళ్లే భారత రెండు జట్టులో భువీ ఉంటాడా.. లేదా నేది చూడాలి.