పంటల బీమా, సున్నా వడ్డీ అంతా మోసమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.

 


పంటల బీమా, సున్నా వడ్డీ అంతా మోసమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. రైతులకు ఆధునిక యంత్రాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏం చేశారో ఏపీ సీఎం జగనే చెప్పాలన్నారు. రైతుల నుంచి ఎంత పంట కొనుగోలు చేశారో కలెక్టర్ ప్రకటన చేయాలన్నారు. రైతుల పంట తక్షణమే కొనుగోలు చేయకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని నక్కా ఆనందబాబు వెల్లడించారు.