వెస్టిండీస్‌ టీంఇండియా మధ్య జరిగే మూడో టీ20 కి ప్రేక్షకులతో కళకళలాడే అవకాశం..

 


వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే మూడో టీ20కి ఈడెన్‌ గార్డెన్స్‌ ప్రేక్షకులతో కళకళలాడే అవకాశం ఉంది. వాస్తవంగా సిరీస్‌లో జరిగే మూడు టీ20లకు స్టేడియం పైబ్లాక్‌లోని స్టాండ్స్‌ నిండేలా అనుమతించాలని బీసీసీఐని బెంగాల్‌ క్రికెట్‌ సంఘం కోరింది. అభ్యర్థనను పరిశీలించిన బోర్డు.. చివరి టీ20 మ్యాచ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది