రేపు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్‌ పర్యటన..

 


సీఎం జగన్ ఈ నెల 11న  హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. హైటెక్స్‌లో మంత్రి బొత్స కుమారుడి వివాహానికి ఆయన హాజరవుతారు. ఉ.10 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు జగన్ బయల్దేరతారు. తిరిగి సాయంత్రం 3.30కు తిరిగి తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు.