భారత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు...

 
 భారత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు సదాశివపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుండె వైద్య నిపుణులు డాక్టర్ వై.శివ కుమార్ గౌడ్ హాజరై ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని మంచి అలవాట్లతో యువత ముందుకు నడవాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సంఘ సంక్షేమ నాయకులు పాల్గొన్నారు.