తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల...

 


తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష నిర్వహిస్తారు. జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్‌ పరీక్ష ఉంటుందని షెడ్యూల్ ప్రకటించిన సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రకటించారు.జులై 13న ఈసెట్‌ పరీక్ష నిర్వహిస్తామన్నారు