నలుగురు భారతీయులతో సహా 22 మందితో ఆకాశంలో మిస్సింగ్ అయిన టర్బో ప్రాప్ ట్విన్ ఓటర్ 9N-AET విమానం కూలిపోయింది.

నలుగురు భారతీయులతో సహా 22 మందితో ఆకాశంలో మిస్సింగ్ అయిన టర్బో ప్రాప్ ట్విన్ ఓటర్ 9N-AET విమానం కూలిపోయింది.

నేపాల్ ఆర్మీ విమానం కూలిపోయిన భౌతిక ప్రదేశాన్ని గుర్తించింది. సనోస్‌వేర్, థాసాంగ్-2, ముస్తాంగ్‌లో విమాన ప్రమాదం జరిగినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి ఎవరైనా బయట పడ్డారా లేదా అనేది ఇంకా స్పష్టం చేయలేదు. అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం యొక్క ఫోటోలను నేపాల్ విడుదల చేసింది. ఆ ఫోటోలలో విమానం పూర్తిగా ధ్వంసం అవ్వడం కనిపించింది.