బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సర్కారు వారి పాట సినిమా...

 


మహేష్ బాబు.. చివరిసారిగా సరిలేరు నీకెవ్వరు సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక దాదాపు రెండు, సంవత్సరాల గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు తాజాగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా సినిమా విడుదల ముందు నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్ పేరిట కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించడం గమనార్హం. అంతేకాదు ఈ రోజు ఉదయం ప్రీమియర్ షో వేయగా మంచి కలెక్షన్లను రాబట్టి నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అప్పటివరకు ఉన్న రికార్డులు సైతం కొల్లగొట్టడం జరుగుతోంది