టీయూడబ్ల్యూజే సభ్యత్వాన్ని తీసుకుంటున్న జర్నలిస్టు విశ్వనాథం.పేటలో టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట లో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం సదాశివపేట తాలూకా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హాజీ అలీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ని నిర్వహించారు. ఈ సభ్యత్వం పొందిన వారు నాయి కోటి విశ్వనాథం, నల్ల వెంకటేశం గౌడ్, ఎర్ర విజయ్ కుమార్, నరేష్, జయరామ్, రాజు, జగన్మోహన్ రెడ్డి, కోవూరి సత్యనారాయణ గౌడ్, నాగుల విజయ్ కుమార్, గణేష్, శేఖర్, లో సభ్యత్వం పొందారు, జర్నలిస్ట్ లు తమ సమస్యలపై ఐక్యంగా పోరాడతామని తాలూకా అధ్యక్షుడు హాజీ అలీ పిలుపునిచ్చారు.