పెంచినటువంటి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి-సిపిఐ, సిపిఎం పార్టీల డిమాండ్

 పెంచిన టువంటి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ లపై అన్ని రకాల సేసులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ,పార్టీ కేంద్ర కమిటీ ల పిలుపు మేరకు సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్ గారికి వినతి పత్రాo అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం జిల్లా నాయకులు MD. తాజుద్దీన్ , వి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని , పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ లపై అన్ని రకాల 

టాక్స్ లను రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.