జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం.కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్

 


జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలింది. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. రాత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.చేరుకున్న ఆర్మీ, పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. టన్నెల్ కూలిపోవడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఏర్పడింది.