14 సంవత్సరాలు CM గా వుండి చంద్రబాబు టిడిపి ప్రభుత్వం రైతులకు చేసింది శూన్యం..
  • అదికారం పొయినాక టిడిపి అధినేతకు తెలుగు తమ్ముల్లకు రైతులు గుర్తుకు వస్తారు
  • ఈమూడు సంవత్సరాల జగన్ అన్న పాలనలో ప్రజలకు ఖాతాల్లోనేరుగా లక్ష కోట్లు పైనే డబ్బులు వేశారు
  • విలేఖార్ల సమావేశంలో మార్కెట్ కమిటి వైఎస్ సిబ్యాల చెర్మ న్ విజయ భాస్కర్


రాయచోటి న్యూస్


రైతుల పరిస్థితి డుస్టిలొ వుంచుకొని రైతు భరోసా కింద రైతుల కు పెట్టుబడి నిది ఇచ్చిన ప్రభుత్యము జగన్ ప్రభుత్యం అని మర్కాట్ కమిటి వైస్ ఛైర్మన్ సిబ్యల విజయ భాస్కర్ అన్నరు

జగనన్న అమ్మ ఒడి: 44 లక్షల 50వేల మంది తల్లుల ఖతాల్లో 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగేలా ..ఒక్కో లబ్ధిదారులకు ఏటా రూ.15వేలు ఇస్తున్నాం. ప్రతి ఏడాది రూ.6,500 కోట్లు అమ్మ ఒడి కోసం ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.13,023 కోట్లు ఇచ్చాం. 

 వైఎస్‌ఆర్ ఆసరా పథకం: 80 లక్షల కోటి 2 లక్షలకు సభ్యులు పెరిగారు. రూ. 12,758 కోట్లు ఇచ్చాం.

వైఎస్ఆర్ చేయూత: 24లక్షల 95వేల మందికి 45 - 60 ఏళ్ల మధ్యలో అక్కచెల్లెమ్మల కోసం ఈ పథకం తెచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రూ.9,180 కోట్లు ఇచ్చాం. 4 దఫాల్లో ఒక్కో మహిళకు రూ.75 వేలు ఇస్తున్నాం.

వైఎస్ఆర్ కాపు నేస్తం: 3 లక్షల 28వేల మంది కాపు మహిళలకు .రూ. 982 కోట్లు కాపు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం.

వైఎస్ఆర్‌ ఈబీసీ నేస్తం: పేదరికంలో ఉన్న ఓసీ వర్గాలకు సంబంధించిన పథకం ఇది. 45 నుంచి 60 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న అక్కచెల్లెమ్మల కోసంఈ పథకం. 3లక్షల 93వేల మంది పేద అక్కచెల్లెమ్మలకు ..ఏడాదికి ఒక్కొక్కరికీ రూ.15వేలు చొప్పున 3 ఏళ్ల పాటు రూ.45వేలు ఇస్తున్నాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా రూ.589 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. 

వైఎస్ఆర్ పెన్షన్ కానుక: గత ప్రభుత్వంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇచ్చిన పింఛన్ నెలకు రూ.1000లు మాత్రమే. గత ప్రభుత్వంలో పింఛన్ లబ్ధిదారులు 44 లక్షల లోపే. మన ప్రభుత్వంలో 61లక్షల 74 వేల మందికి పింఛన్లు ఇస్తున్నాం. వీరిలో ...అవ్వలకు, వితంతు అక్కచెల్లెమ్మలు 36 లక్షల 46వేల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఫస్ట్ తేదీన తెల్లారేసరికే రూ.2,500 పింఛన్ ఇంటికి పంపుతున్నాం.

వైఎస్ఆర్‌ జగనన్న కాలనీలు: 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తి మహిళలకు ఇచ్చాం. 

జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా 21.55 లక్షల తల్లులకు రూ.6,969 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వం పెట్టిన రూ.1800 కోట్ల బకాయిలు కూడా చెల్లించాం. 

జగనన్న వసతి దీవెన: 18 లక్షల 77 వేల మంది తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నాం. 

రూ.3,329 కోట్లు ఇచ్చాం.

వైఎస్ఆర్‌ సంపూర్ణ పోషణ: గత ప్రభుత్వంలో రూ.500 కోట్లు కూడా ఇచ్చేవారు కాదు. మన ప్రభుత్వం 34 లక్షల 20 వేల మంది గర్భిణీలకు , బాలింతలకు , 6 ఏళ్ల వయసున్న పిల్లల మంచి కోసం ఏడాదికి రూ.2వేల ఇస్తున్నాం. 

35నెలలలోనే రూ. 1,36,694 కోట్లు ఇప్పటి వరకు నేరుగా ప్రజలకు ఇచ్చాం. లంచాలు లేవు. వివక్షలేదు. పారదర్శకంగా ఇస్తున్నాం. బటన్‌ నొక్కుతున్నాం నేరుగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. దీనిలో రూ.94వేల 318 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ అయ్యాయి,అనీ ఇతభు పలికారు కొథిమీర ప్రసాద్,సురేశ్ కుమార్ రెడ్డి పల్గునరు.