నేటి నుంచి కాంగ్రెస్ చింథన్ శిబిర్ ప్రారంభం

 


నేటి నుంచి కాంగ్రెస్ చింథన్ శిబిర్ ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క అధ్యతన ఈ కార్యక్రమం జరగనుంది.కీసరలో రెండు రోజుల పాటు మేధో మథన సదస్సు జరుగనుంది. ఉదయ్‌పూర్ తీర్మానాలపై చర్చించి వాటికి టీపీసీసీ ఆమోదం తెలుపనుంది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది. ముఖ్య అతిథిగా మానిక్కమ్ ఠగూర్ హాజరు కానున్నారు.