టీడీపీ పార్టీ నేత, మాజీ మంత్రి అయ్యనపాత్రుడు ఇంటి వద్ద హై టెన్షన్‌..

 


టీడీపీ పార్టీ నేత, మాజీ మంత్రి అయ్యనపాత్రుడు ఇంటి వద్ద హై టెన్షన్‌ నెలకొంది. మాజీ మంత్రి అయ్యనపాత్రుడు పై నిర్భయ కేసుతో సహా 12 కేసులు నమోదు చేశారు పోలీసులు.ఈ నేపథ్యంలో.. మాజీ మంత్రి అయ్యనపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు భారీగా మోహరించారు.


ఏ క్షణమైనా.. అయ్యన్న పాత్రుడుని.. అరెస్ట్‌ చేసే.. అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే… అయ్యనపాత్రుడుని.. అరెస్ట్‌ చేస్తారని.. ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ఇప్పటికే.. అయ్యనపాత్రుడు ఇంటి గోడను పోలీసులు… పగుల గొట్టారు. అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు అమలు చేయడమే కాకుండా… అనుమతి లేదంటూ మీడియాను అడ్డుకున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.