హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత..తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత నెలకొంది. దీని కారణంగా 30% బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. చేతుల ఏతెస్తున్న పెట్రోల్ బంకు యజమానులు. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ విధానం ఎత్తేయడంతో డీలర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన కొరతతో బంకుల ముందు వాహనదారులు బారులు తీరారు. వాహనదారులు చాలా ఇబ్బంది గురవుతున్నారు.